Mitchell Johnson Becomes MCC Honourary Life Member || Oneindia Telugu

2019-08-20 38

Mitchell Johnson becomes MCC Honourary Life Member.I am really honoured and really proud to be in this position right now, says Johnson.
#australia
#mitchelljohnson
#stevesmith
#ashes2019
#mcc

ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ మిచెల్‌ జాన్సన్‌కు అరుదైన గౌరవం లభించింది. జాన్సన్‌ను గౌరవ జీవితకాల సభ్యుడిగా ఎన్నుకున్నట్టు మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) తెలిపింది. లార్డ్స్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండవ యాషెస్ టెస్ట్ సందర్భంగా ఎంసీసీ ఆదివారం ఈ ప్రకటన చేసింది. 73 టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించిన జాన్సన్‌ 28.40 సగటుతో 313 వికెట్లు తీసాడు.